కధ : సూర్య .
స్క్రీన్ ప్లే , నిర్మాత : యమ్.ఎస్.రాజు .
సినిమాటోగ్రఫీ : శేఖర్.వి.జోసెఫ్ .
రచన : పరుచూరి బ్రదర్స్.
సంగీతం :చక్రి
స్టంట్స్ : రామ్ లక్ష్మణ్.
ఆర్ట్ : రాజీవ్ నాయర్.
ఎడిటింగ్ :కోటగిరి వెంకటేశ్వరరావు .
పాటలు :కందికొండ .
కథ ,కథనం,మాటలు : మస్కా..కథ కంటే కధనాన్ని నమ్ముకున్న సినిమా.
70 scenes లో entertainment,action సమానం గా కలిపి రూపొందించిన సినిమా.
m.s raju ఒక్కడు సినిమా నుంచి ఎక్కువగా ఒక ఫార్ములాని ఫాలో అవుతున్నారు ..హీరోయిన్ ని విలన్ నుంచి కాపాడే హీరో..అదే కథ ..ఈ సినిమా లో కూడా రిపీట్ అయుంది . వర్షం , ఆట , పౌర్ణమి ...సినిమాలలో ఈ పాయింట్ ని ఆధారం చేసుకొని కథని నడిపారు...ఇక్కడ కూడా అదే ..కాని చంపాలనుకుంటున్న ఒక విలన్ హీరోయిన్ ఫాదర్..అదే ఈ కథలో రాజు గారికి నచ్చిన పాయింట్ అయు ఉండొచ్చు ..
సినిమా మొదలైన 10 minutes కే ఎవరో "వాలి" అని అరిచారు..కాని సూర్య[story writer] తెలివిగా వాలి ని extend చేసి maska లో రామ్ character ని establish చేశాడు.
ఈ సినిమా లో అన్ని characters ని కథలో సమర్థంగా వాడుకున్నారు..అది ఈ సినిమాలో ఒక ముఖ్య విషయం..
screenplay ఒక పెద్ద ఎస్సెట్ ... ముఖ్యంగా second half లో ..
ఇంటర్వెల్ కి balcony audience కి స్టొరీ అర్థమైపోతుంది..after interval 10 minutes కే twist reveal చేసినా.. ఎక్కడా tempo తగ్గకుండా maintain చేశారు .
entertainment ని action ని కరెక్ట్ గా మిక్స్ చేశారు..
paruchuri brothres రాసిన dialogues బాగా పేలాయు...sunil ki రాసిన dialogues కి B and C centers lo కేకలు ఖాయం..ఝాన్సీ tone కి నెల్లూరు యాస బాగా సూట్ అయుంది..చాలా scenes ని dialogues తో ఎలివేట్ చేశారు..
local train లో రామ్,సునీల్ & షీలా మద్య జరిగే సీన్ ..
ఝాన్సీ హన్సిక ని రామ్ ని ఇంటికి తీసుకొచ్చే సీన్..
ఇంకా చాలా scenes ని dialogues తో elevate చేశారు ..
దర్సకత్వం :
B.GOPAL career కి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది...తెలుగు cinema industrey లో మంచి మాస్ మసాల సినిమాలు తియ్యడంలో తనకున్న పేరుని పోగుట్టుకున్న b.gopal career కీ oxygen ఈ మస్కా సినిమా ..
ఎక్కడ బోర్ కొట్టని మంచి మాస్ entertainer గా మస్కా ని తీర్చిదిద్దారు..
సినిమాటోగ్రఫీ : sekahar.v.joseph....అన్ని సాంగ్స్ ని అద్భుతం గా picturise చేశారు ..action episodes లో ముఖ్యంగా chagings ..blasts.. నాలుగు సూమో లు గాలిలో గుద్దుకునే shots లో ఆయన ప్రతిభ తెలుస్తుంది.
m.s.raju favourite cinematographer..okkadu movie కి ఆయనే cinematographer.
సంగీతం : చక్రి సంగీతం పర్వాలేదు..songs లో హరే హరే రామ ..high voltage song..
ఆ వైపు ఉన్న ..ఈ వైపు ఉన్న 3rd song...ఎ మైకం కమ్మిందో గుండెల్లో ..దేవి ప్రసాద్ ట్యూన్[ఒక ఊరిలో..] గుర్తొచ్చింది .. బ్యాక్ గ్రౌండ్ స్కోరు 1st half కంటే 2nd half లో మెరుగ్గా ఉండి సినిమాని lift చేసింది ..
stunts : రామ్ లక్ష్మణ్ లు అద్భుతం గా compose చేశారు..ముఖ్యంగా సూమో లు గాలిలో గుద్దుకోవడం..interval episode blastings.. కాని first fight ని ఇంకా మెరుగ్గా compose చెయ్యాల్సింది ...హీరో కోసం అన్ని అమర్చినట్లు తెలిసిపోతుంది..
ఎడిటింగ్ : ఎడిటింగ్ action cinema లకు గుండె లాంటిది...కోటగిరి తన ప్రతిభ తో ఈ సినిమా ని ఎక్కడికో తీసుకెళ్ళారు..
ఆర్ట్ : రాజీవ్ నాయర్..తన వంతు పాత్ర ని సమర్థం గా పోషించారు...సాంగ్స్ లో ఆయన వేసిన సెట్టింగ్స్ అదరహొ..
my openions :
- hero character లైఫ్ లో సెటిల్ అవడం కోసం U.S వెళ్ళే అమ్మయుని trap చెయ్యాలని అనుకుంటాడు..అది హీరోయిజం ?
- మోసం చేసాడని తెలిసిన తర్వాత కూడా షీలా హీరో character ని లవ్ చెయ్యడం..ఆగిపోయున కధని నడపడం కోసమా?
- నరేష్ క్యారెక్టర్ ని బాంబు బ్లాస్ట్ లో గాయపడేలా...మాట పోయేలా చేసి రామ్ కి సీక్రెట్ చెప్పించే బదులు...రామ్ నేరుగాషీలా తో మాట్లాడటానికి[48 hrs time అయుపోయింది కాబట్టి]వాళ్ళింటికి వెళితే సరిపోదా?కోడ్ లాంగ్వేజ్ ని వాడుకోవాలని కాబోలు...
- కూతురి బెడ్ పైన రామ్ ని చూసి ముకేష్ఋషి నవ్వడం ..అయ్య బాబోయ్..
ఇలా చాలా తప్పులు ఉన్నాయు ..కామెడీ కొసం!! .స్టొరీ నడపడం కోసం!!....తప్పని సరై చేసినవి కొన్ని!!..తెలియక చేసినవి ఎన్నో మరి ?...
artistes performance :
- RAAM ట్రాక్ లో ఇప్పుడే పరుగు మొదలెట్టిన race horse లాంటి వాడు..తన energy levels ని అందుకొనే హీరోప్రస్తుతం టాలీవుడ్ లో ఎవ్వరూ లేరు..ఆ race horse ని correct గా use చేసుకున్నారు B.gopal & m.s raju...చాలా scene ని తన energy to lift చేశాడు రామ్....
- రామ్ తర్వాత ఎక్కువ మార్క్స్ కొట్టేసేది సునీల్..తన కామెడీ తో[రొటీన్ అయునా...]ఆకట్టుకుంటాడు.
- hansika and sheela ఇద్దరూ బాగా perform చేశారు..
- పరుచూరి వెంకటేశ్వరరావు గారు m.s raju cinema లో ఎప్పుడు విలన్ పక్కనే ఉండే characters తప్ప వేరేవి చెయ్యరా ?.
- ముకేష్ ఋషి,ప్రదీప్ రావత్ తమ స్టైల్ లో ఆకట్టుకుంటారు...ప్రదీప్ రావత్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా audience responce super..
- ఝాన్సీ,నరేష్..ధర్మవరపు అందరూ o.k..brahmanandam and telangana sakunthala ఇద్దరికి ఈ సినిమాలో performance కి స్కోప్ లేని పాత్రలు..
final గా మార్క్స్ ఇస్తే 60 marks తో 1st class లో [కాపీ కొట్టినా..] పాస్ అయుంది మస్కా...