
story and screenplay : mallemala unit.
graphics &
creative director : rahul nambiar.
music :koti.
cinematography : k.k.senthil kumar.
editing : marthand.k.venkatesh.
action : vijay.
dialogues : chintapalli ramana..
producer : m.syam prasad reddy..
director : kodi rama krishna
story,screenplay&direction:
- కథ చాలా బాగుంది..:అరుంధతి[అనుష్క] పెళ్లికి ముహూర్తం పెట్టారని తెలుసుకున్న ఒక ప్రేతాత్మ తన క్షుద్ర శక్తులతో అరుంధతి ని అరుంధతి family ని గద్వాల్ కి వచ్చేలా చేస్తుంది..అక్కడ అరుంధతి కి తనని ఒక శక్తి చంపాలని ట్రై చేస్తుందని అది ప్రేతాత్మ అని అన్వర్[shinde] క్యారెక్టర్ ద్వారా తెలుసుకుంటుంది.
మనోరమ character ద్వారా తెలుసుకుంటుంది...జేజమ్మ character [గత జన్మలో గద్వాల్ సంస్థానానికి రాణి అయునా అరుంధతి [అనుష్క]ని వాళ్ల దేవత పేరుతో అలా పిలుస్తుంటారు ]ప్రాణ త్యాగం చేసి మళ్లి ఎందుకు arundhati గా జన్మించింది.చివరికి ఆ ప్రేతాత్మ ని ఎలా సంహరించింది ఆనే విషయాలు స్క్రీన్ పైన చూడండి..
- fantasy కథలు వినటానికి ,చూడటానికి interesting గా ఉంటాయు..కానీ స్క్రీన్ ప్లే రాయడం కష్టం making ఇంకా కష్టం..making లో సక్సెస్ అయ్యారు...కాని స్క్రీన్ ప్లే రాసుకోవడం లో తడబడ్డారు..
- అందుకు బెస్ట్ example.. flashback పూర్తిగా తెలిసి ..reveal చేసే మనోరమ క్యారెక్టర్ flashback లో కనిపించకపోవడం..
- second half లో vilanism ఎక్కువై arundhathi character తేలిపోయుంది..
- second half మొత్తం ప్రేతాత్మ సృష్టించే హడావుడి ..ఆ ప్రేతాత్మని ఎదుర్కోలేక arundhathi పడే ఇబ్బందులు..ప్రేతాత్మని అంతం చేసే ఆయుధం కోసం అన్వేషణ..
- జేజమ్మ character [గత జన్మలో గద్వాల్ సంస్థానానికి రాణి అయునా అరుంధతి ని వాళ్ల దేవత పేరుతో అలా పిలుస్తుంటారు ] ని మూవీ లో highlight చెయ్యాలని ట్రై చేసారు..కాని స్క్రీన్ ప్లే లోపాల వల్ల ఆ character అనుకున్న స్తాయులో elevate కాలేదు. అదే ఈ సినిమా లో ప్రధాన లోపం ..
- creative director & garphics supervisor రాహుల్ నంబియార్ ..ఈ సినిమా ని అద్యద్భుతమైన technical cinema గా రూపుదిద్దాడు.
- my openions :
- గద్వాల్ సంస్థానం లో రాజు గారి మేనల్లుడు కి [సోనుసుద్] మీసాలు ఉండవు...4 తరాల వెనుక.. అది కూడా రాజుల సంస్థానం లో?..
- సోనుసుద్ అగోరా ల దగ్గర క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు..జేజెమ్మ character ప్రేతాత్మ బారి నుంచి ఊరి ని , తన వంశాన్ని కాపాడటానికి కూడా ఆగోరాల సహాయం తీసుకుంటుంది ... చెడు పై యుద్ధం చేసే మంచి యోగుల సహాయం తీసుకుంటే బాగుండేది..
- అరుంధతి కి నేనే జేజమ్మ అవతారం ..అని తెలిసాక ఆ జేజెమ్మ character ని ఈ అరుంధతి own చేసుకొని పశుపతి పై యుద్ధం చేసి ఉంటే సినిమా ఇంక ఇంట్రెస్ట్ గా ఉండేది..
- గద్వాల్ సంస్థానాన్ని , చిన వెంకట రాయ రాజు గారి character ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చెయ్యల్సింది.. [సంస్థానం లో పని వారిని ..సలహాదారులని ...ఎవరిని ఎస్టాబ్లిష్ చెయ్యలేదు...]
- ఈ సినిమా లో అత్యద్భుతమైన graphics ని చూడొచ్చు..rahul nambiar పడిన కష్టం స్క్రీన్ ఫై కనిపిస్తుంది ..total సినిమాని తన గ్రాఫిక్ వర్క్ తో lift చేసాడు..
- total cinema story ని graphic work కాపాడింది...తెలుగు audience కి సరికొత్త సినిమా ని చూపించింది.
- ఈ సినిమా కి సెంధిల్ తో పాటు ఇంకో నలుగురు cameramens clash work చేశారు .[due to number of working days] cinematography ఈ మూవీ లో graphics తర్వాత మరో plus point..
music :
anushka :
TOTAL గా arundhathi అద్భుతమైన సినిమా [కొన్ని స్క్రీన్ ప్లే లోపాలతో] కాలేకపోయుంది..
- ఈ సినిమా కి కొటి మ్యూజిక్ చేశారు అంటే నమ్మడం కష్టమే..songs బాగున్నాయు..
- background score super..
- sonusud కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ గురించి చెప్పాలి...awesome ..voice తో mesmerise చేశాడు..
- తెలుగు సినిమాలలో productin values తక్కువ అని అందరికి తెలుసు..
- సినిమాని ప్రేమించే producers తక్కువగా కనిపిస్తుంటారు...ఆ తక్కువలో కూడా ఎక్కువగా సినిమా ని ప్రేమించే వాళ్ళల్లో శ్యాం గారు ఒకరు...
- బుల్లి తెర ఫై కూడా తన big vision ని DHEE [E.TV ] ప్రోగ్రాం ద్వారా చూపించారు..
- annapurna studioes లో two floors లో సెట్స్ వేసి 20 days లో పూర్తి చెయ్యాల్సిన work ని compramise కాకుండా చెయ్యడం వల్ల 100 days చేశారు..
- 13 crores ఖర్చుపెట్టి సినిమా కి కావలసిన హంగులన్నీ సమకూర్చారు..
- మన తెలుగు industrey గర్వించే ప్రొడ్యూసర్ ..శ్యాం గారు..hatsoff ..
anushka :
- యువరాణి జేజెమ్మ క్యారెక్టర్ కి ..ఈతరం అరుంధతి క్యారెక్టర్ కి రెండిటికి అనుష్క బాగా సూట్ అయింది..అక్కడే సగం మార్క్స్ కొట్టేసింది..ముఖ్యంగా జేజెమ్మ క్యారెక్టర్ గెటప్ తనకి బాగా సూట్ అయుంది..తన looks and body language తో audience ని ఆకట్టుకుంటుంది..కొన్ని heavy emotion scenes లో తన performance super..
- భయానికి , అవకాశం లేక వెనకడుగు వెయ్యడానికి చాలా చిన్న తేడా ఉంటుంది..సోనుసుద్ క్షుద్ర విద్యలతో సంస్థానానికి వచ్చినప్పుడు తన performance లో ఆ తేడాని చూపించింది..
- అగోరాగా getup స్టార్ట్ అయ్యాక.. సినిమా ఎండింగ్ వరకు కూడా సోనుసుద్ డామినేట్ చేశాడు...
- మంచి క్యారెక్టర్ ని తన గుడ్ పెర్ఫార్మన్స్ తో నిలబెట్టాడు..ఈ సినిమా లో anwar characterisation graph మొదటి నుంచి చివరి వరకు increase అవుతూ ఉంటుంది.
- జేజెమ్మ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన child artiste చాలా బాగా చేసింది..
- sonu అమ్మగా సుభాషిణి ని కరెక్ట్ గా ఎంచుకున్నారు..తన cruel looks తో బయపెట్టింది..
- జేజెమ్మ husband ని అస్సలు చూపించకున్న బాగుండేది..
TOTAL గా arundhathi అద్భుతమైన సినిమా [కొన్ని స్క్రీన్ ప్లే లోపాలతో] కాలేకపోయుంది..

negative points ni ekkuavgaa stress chesinattunnaavgaa..
ReplyDeleteanyaayam ravii movie baagane undi..
-- flashback పూర్తిగా తెలిసి ..reveal చేసే మనోరమ క్యారెక్టర్ flashback లో కనిపించకపోవడం..
flashback lo manorama character kooda chinna pilla ayyi untundi kadaa..may be jejamma pakkana chelikattellaaga konta mandini choopinchaaru..vallalo oka junior artist e anukuntaa..kaani ekkadaa mention cheyledu ..editing lo poindemo..
--గద్వాల్ సంస్థానం లో రాజు గారి మేనల్లుడు కి [సోనుసుద్] మీసాలు ఉండవు...4 తరాల వెనుక.. అది కూడా రాజుల సంస్థానం లో?..
basicgaa aa charactere principles leni perverted character kadaa..so meesaalu lekapovadam issue em kadu kadaa..
--సోనుసుద్ అగోరా ల దగ్గర క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు..జేజెమ్మ character ప్రేతాత్మ బారి నుంచి ఊరి ని , తన వంశాన్ని కాపాడటానికి కూడా ఆగోరాల సహాయం తీసుకుంటుంది ... చెడు పై యుద్ధం చేసే మంచి యోగుల సహాయం తీసుకుంటే బాగుండేది..
voice-overlo yogulu sahaayam ane vastundi..kaakapote makeup yogulaki aghoraalaki okelaa undatam tho(ledaa same characters ni choopinchi undochu) ee confusion raavachu..
--అరుంధతి కి నేనే జేజమ్మ అవతారం ..అని తెలిసాక ఆ జేజెమ్మ character ని ఈ అరుంధతి own చేసుకొని పశుపతి పై యుద్ధం చేసి ఉంటే సినిమా ఇంక ఇంట్రెస్ట్ గా ఉండేది..
its true.. nenu kooda ade feel ayyaanu kaani chandramukhi laa untundemo appudu ani alaa pettaledemo..
naa opinion entante..movielo bayam, paga, evilki manchi ki war ni baaga choopinchaadu..audience kooda feel ayyelaaga involve ayyelaa..anduke gettin good response..ante kani graphics okkate kaadu..
anyways maska ki 60 marks ichaav,.deeniki ivvalede..danike 60 ante arundhathi ki 95 ivvochu emantaav?
sonusud mustache lekapoyuna ntg wrng...nenu oppukuntunna..
ReplyDeleteanni reviews ending okela unadkoodadani..marks ivvaledu..
@..naa opinion entante..movielo bayam, paga, evilki manchi ki war ni baaga choopinchaadu..audience kooda feel ayyelaaga involve ayyelaa..anduke gettin good response..ante kani graphics okkate kaadu..
correct..well said...
thk u very much..