
- బ్రహ్మచారి .. మంచాన్ని రెండు వైపుల నుంచి దిగగలిగేవాడు...
- పెళ్ళంటే .. చేపని పట్టుకోవడం కోసం పాముల పుట్టలో చెయ్యు పెట్టడం లాంటిది.
- మగాళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలు రావడానికి కారణం ఆడవారే..మగాళ్ళు వాటిని సాదించలేకపోవటానికి కూడా కారణం వాళ్ళే ..
the blog about movies and relationships..