జోష్ ..దిల్ రాజు బ్యానర్ లో వాసు వర్మ దర్సకత్వం లో నాగ చైతన్య హీరో గా రూపుదిద్దుకుంటు
న్న చిత్రం పేరు..ఇంకా అనౌన్స్ చెయ్యలేదు .ఈ మద్యనే కార్తీక [రాధ కూతురు] ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.- ఈ సినిమా స్టొరీ నాగార్జున "శివ" స్టొరీ ని పోలి ఉంటుందని కాలేజీ backdrop లో action entertainer గా రూపొందిస్తున్నారని సమాచారం.
- కొంత మంది siva part 2 అంటున్నారు..
- ఇప్పటికి 7days షూటింగ్ మాత్రమే జరిగింది.
- siva మూవీ లానే ఇది కూడా wonders create చెయ్యాలని కోరుకుందాం..
కృష్ణం వందే జగద్గురుం.
గమ్యం సినిమా దర్శకుడు క్రిష్ , వెంకటేష్ & అశ్వనిదత్ కాంబినేషన్ లో ప్రారంభం కావాల్సిన మూవీ ఎందుకు
లేట్ అవుతుంది.... - వెంకటేష్ కి స్క్రిప్ట్ నచ్చలేదని అందుకే మార్పులు చేర్పులు చేస్తున్నారని అంటున్నారు..
- చింతకాయల రవి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం తో వెంకటేష్ ఈ సారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని స్క్రిప్ట్ విషయం లో అస్సలు compramaise అవడం లేదట..
- ఇదిలా ఉంటే ఆకుల శివ [లక్ష్మి సినిమా స్టొరీ రైటర్] కూడా వెంకటేష్ కి కథలు చెప్పే పని లో ఉన్నారని..ఆ కథలలో ఏదైనా నచ్చితే , కృష్ణం వందే జగద్గురుం ఇంకా లేట్ అవుతుందని సమాచారం.
పౌరుడు తో ఫ్లాప్ డైరెక్టర్ అనిపించుకున్న రాజ్ ఆదిత్య [ మల్లు కుర్రాడు..] వరుస సినిమా
ల తో బిజీ బిజీ గా ఉన్నాడు..- మళ్లీ మళ్లీ..రిలీజ్ కి రెడీ గా ఉంది..
- తరుణ్ హీరో గా సుప్రీం ఆడియో అధినేత రాజూ హిర్వాణి నిర్మాత గా ఇంకో సినిమా షూటింగ్ కి రెడీ గా ఉంది..
- best of luck..raaj adithya.

No comments:
Post a Comment